➺ స్పెషలైజేషన్‌లు :
- కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఏఐ అండ్ ఎంఎల్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ) -సీఎస్‌ఈ/ఐటీ/ఎస్‌డబ్ల్యూఈలో బీఈ/బీటెక్ లేదా ఎమ్మెస్సీ (సీఎస్‌ఈ/ఐటీ) లేదా ఎంసీఏ ఉత్తీర్ణత సాధించాలి.
- ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ (ఎంబెడెడ్ సిస్టమ్స్ అండ్ ఐఓటీ, వీఏఎల్‌ఎస్‌ఐ) - ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో అంటే ఈసీఈ, ఈఈఈ, ఈఐఈలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత.
- మెకానికల్ ఇంజనీరింగ్ (థెర్మల్, మెటీరియల్ అండ్ మాన్యుఫాక్చరింగ్) - మెకానికల్, మాన్యుఫాక్చరింగ్, మెటలర్జీ, ప్రొడక్షన్ ఇంజనీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత)
For More Details :
0 Comments