Gupta Dynasty Gk Questions in Telugu | Indian History Gk Questions in Telugu

Gupta Dynasty Gk Questions in Telugu

గుప్త సామ్రాజ్యం (ఇండియన్‌ హిస్టరీ) జీకే ప్రశ్నలు - జవాబులు Part -1

Gupta Dynasty Gk Questions in Telugu | Indian History Gk Questions in Telugu 

☛ Question No.1
గుప్త రాజవంశాన్ని ఎవరు స్థాపించారు ?
ఎ) మొదటి చంద్రగుప్తుడు
బి) సముద్రగుప్తుడు
సి) రెండవ చంద్రగుప్తుడు
డి) రెండవ కుమారగుప్తుడు

జవాబు : ఎ) మొదటి చంద్రగుప్తుడు

☛ Question No.2
‘నెపోలియన్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఏ గుప్త రాజును పిలుస్తారు ?
ఎ) మొదటి చంద్రగుప్తుడు
బి) సముద్రగుప్తుడు
సి) రెండవ చంద్రగుప్తుడు
డి) రెండవ కుమారగుప్తుడు

జవాబు : బి) సముద్రగుప్తుడు

☛ Question No.3
‘శకుంతల’ రచనకు ప్రసిద్ది చెందిన గుప్తుల కాలంలో ప్రసిద్ద కవి మరియు నాటక రచయిత ఎవరు ?
ఎ) వ్యాసుడు
బి) వాల్మీకీ
సి) తులసీదాస్‌
డి) కాళీదాస్‌

జవాబు : డి) కాళీదాస్‌

☛ Question No.4
గుప్త రాజ్యాన్ని పరిపాలించిన రాజులలో మొట్టమొదటి రాజు ఎవరు ?
ఎ) ఘటోత్కచుడు
బి) శ్రీగుప్తుడు
సి) మొదటి చంద్రగుప్తుడు
డి) రెండవ చంద్రగుప్తుడు

జవాబు : బి) శ్రీగుప్తుడు

☛ Question No.5
హరిసేనుడు లిఖించిన ‘అలహాబాద్‌ స్థంభశాసనం’ ఎవరి విజయాల గురించి తెలియజేస్తుంది ?
1) ఘటోత్కచుడు
2) శ్రీగుప్తుడు
3) మొదటి చంద్రగుప్తుడు
4) రామగుప్తుడు

జవాబు : 3) మొదటి చంద్రగుప్తుడు

☛ Question No.6
కౌముది మహోత్సవం అనే గ్రంథాన్ని ఎవరు రచించారు ?
ఎ) కాళిదాసు
బి) వజ్జికుడు
సి) హరిసేనుడు
డి) భేతాళభట్టు

జవాబు : బి) వజ్జికుడు



☛ Question No.7
గుప్త రాజ్య మూల పురుషుడు ఎవరు ?
ఎ) రామగుప్తుడు
బి) సముద్రగుప్తుడు
సి) శ్రీగుప్తుడు
డి) స్కందగుప్తుడు

జవాబు : సి) శ్రీగుప్తుడు


Also Read :


☛ Question No.8
గుప్త సామ్రాజ్యం రాజ్య చిహ్నం ఏది ?
ఎ) వారాహం
బి) గరుడ
సి) సింహం
డి) గ్రద్ధ

జవాబు : బి) గరుడ

☛ Question No.9
ఎవరు పరిపాలించిన కాలాన్ని భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా పిలుస్తారు ?
ఎ) మౌర్య సామ్రాజ్యం
బి) చోళ సామ్రాజ్యం
సి) ఢిల్లీ సుల్తానులు
డి) గుప్త సామ్రాజ్యం

జవాబు : డి) గుప్త సామ్రాజ్యం

☛ Question No.10
అశ్వమేధయాగ పరాక్రమ అని రాసి ఉన్న బంగారు నాణెలను ఎవరు ముద్రించారు ?
ఎ) సముద్రగుప్తుడు
బి) కుమార గుప్తుడు
సి) రెండవ చంద్రగుప్తుడు
డి) విష్ణుగుప్తుడు ‌

జవాబు : ఎ) సముద్రగుప్తుడు

☛ Question No.11
‘మృగ శిఖ’ అనే నగరాన్ని ఎవరు నిర్మించారు ?
ఎ) స్కంధగుప్తుడు
బి) రామగుప్తుడు
సి) శ్రీగుప్తుడు
డి) ఘటోత్కచుడు

జవాబు : సి) శ్రీగుప్తుడు

☛ Question No.12
ఈ క్రింది వాటిలో సముద్రగుప్తునికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) ఇతను ఉత్తర భారతదేశంపై దండయాత్రలు చేసి చంద్రవర్మ, నాగసేనుడు, గణపతినాగుడు, అచ్యుత నందిన్‌ అనే రాజులను ఓడించాడు 
2) ఇతను దక్షిణ భారతదేశంపై దండయాత్రలు చేసి 12 మంది రాజులను ఓడించాడు 
ఎ) 1 మాత్రమే
బి) 2 మాత్రమే
సి) 1 మరియు 2
డి) రెండూ కావు

జవాబు : సి) 1 మరియు 2 ‌

☛ Question No.13
ఈ క్రిందివాటిలో శ్రీ గుప్తునికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) శ్రీగుప్తుడు గుప్త సామ్రాజ్యాన్ని క్రీ.శే 219 నుండి క్రీ.శ 280 వరకు పరిపాలించాడు
2) ఇతనికి ‘మహారాజ’ అనే బిరుదు కలదు
3) ఇతను గుప్తు వంశాన్ని స్థాపించాడు
ఎ) 1 మరియు 3 మాత్రమే
బి) 2 మరియు 3 మాత్రమే
సి) 1, 2, 3
డి) 1 మరియు 2 మాత్రమే

జవాబు : సి) 1, 2, 3 ‌

☛ Question No.14
ఈ క్రిందవాటిలో మొదటి చంద్రగుప్తునికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) ఇతను పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించాడు
2) ఇతను గుప్తరాజ్యాన్ని ప్రయాగ నుండి మగధ వరకు విస్తరించాడు
3) తన విజయాలకు గుర్తుగా తన బొమ్మ, తన భార్య బొమ్మలతో బంగారు నాణెములను ముద్రించాడు
4) ఇతను సంగీతంపై మక్కువతో వీణవాయించే నాణెలను ముద్రించాడు
ఎ) 1, 2, 3, 4
బి) 2 మరియు 4 మాత్రమే
సి) 1 మరియు 2 మాత్రమే
డి) 1 మరియు 3 మాత్రమే

జవాబు : ఎ) 1, 2, 3, 4 ‌

☛ Question No.15
శ్రీలంక రాజైన మేఘవర్మకు బుద్ధగయలో గొప్ప బౌద్ధావిహారాన్ని నిర్మించుకోవడానికి అనుమతించిన రాజు ఎవరు ?
ఎ) స్కంద గుప్తుడు
బి) విష్ణుగుప్తుడు
సి) సముద్రగుప్తుడు
డి) శ్రీగుప్తుడు

జవాబు : సి) సముద్రగుప్తుడు ‌

--------------------------

Related Posts :
 

Also Read :



Post a Comment

0 Comments