Indian Army Notification : ఇండియన్‌ ఆర్మి టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు అడ్మిషన్స్

ఇండియన్‌ ఆర్మి టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో ప్రవేశాలు

ఇండియన్‌ ఆర్మి టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో ప్రవేశాలు

డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీలో 2025 జనవరిలో ప్రారంభమయ్యే 140వ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అవివాహిత పురుషుల నుండి ఇండియన్‌ ఆర్మి ధరఖాస్తులు కోరుతుంది. 

➺ కోర్‌ ఇంజనీరింగ్‌ విభాగాలు :
  • సివిల్‌
  • కంప్యూటర్‌ సైన్స్‌
  • ఎలక్ట్రికల్‌
  • ఎలక్ట్రానిక్స్‌
  • మెకానికల్‌
➺ అర్హత :
01 జనవరి 2025 నాటికి 20 నుండి 27 సంవత్సరాలుండాలి
➺ ఎంపిక విధానం :
  • స్టేజ్‌ - 1
  • స్టేజ్‌ - 2 టెస్టులు
  • ఇంటర్యూ
  • సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌
  • మెడికల్‌ ఎగ్జామినేషన్‌

ధరఖాస్తులకు చివరి తేది : 09 మే 2024


Post a Comment

0 Comments