UPSC కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ - 2024
యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ - 2024
యూపియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్సీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మెడికల్ ఆఫీసర్ / జీడీఎంవో పోస్టుల భర్తీకి కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ - 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది.
➺ మొత్తం పోస్టులు :
➺ విభాగాలు :
కేటగిరీ - 1
- మెడికల్ ఆఫీసర్స్ గ్రేడ్ (జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్స్ సబ్ ` క్యాడర్ ఆఫ్ సెంట్రల్ హెల్త్ సర్వీస్) - 163
కేటగిరీ - 2
- అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసరర్ (రైల్వే) - 450
- జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ - 14
- జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ రెండో గ్రేడ్ - 200
➺ విద్యార్హత :
- ఎంబీబీఎస్ ఉత్తీర్ణత
- శారీరక ప్రమాణాలు
➺ వయస్సు :
- 01 అగస్టు 2024 నాటికి 32 సంవత్సరాలు మించరాదు
➺ ఎంపిక విధానం :
- రాత పరీక్ష
- ఇంటర్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఎగ్జామినేషన్
➺ ధరఖాస్తు విధానం :
➺ ముఖ్యమైన తేదిలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తుకు చివరి తేది : 30-04-2024
- ఆన్‌లైన్ ధరఖాస్తుల సవరణ తేది : 07-05-2024
- పరీక్షా తేది : 14-07-2024
Also Read :
0 Comments