
ఇండియా ఎలక్షన్ సిస్టమ్ జీకే ప్రశ్నలు - జవాబులు Part - 2
Indian Elections System Gk Questions & Answers in Telugu Part - 2
☛ Question No.1
భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రకారం భారత ఎన్నికల సంఘం ఏర్పాటు చేయబడినది ?
ఎ) ఆర్టికల్ 324
బి) ఆర్టికల్ 326
సి) ఆర్టికల్ 328
డి) ఆర్టికల్ 330
జవాబు : ఎ) ఆర్టికల్ 324
☛ Question No.2
ప్రజలు తమ రాజకీయ ప్రతినిధులను ఎన్నుకోవడానికి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అవకాశం కల్పిస్తుంది ?
ఎ) ఆర్టికల్ 324
బి) ఆర్టికల్ 326
సి) ఆర్టికల్ 328
డి) ఆర్టికల్ 330
జవాబు : బి) ఆర్టికల్ 326
☛ Question No.3
ఈ క్రిందవాటిలో ఓటు హక్కు గురించి సరైన వాక్యాలను గుర్తించండి ?
1) అర్హత ఉన్న వారందరికి ఓటు హక్కు కల్పించడమే సార్వజనీన వయోజన ఓటు హక్కు
2) నిర్ణీత వయస్సు నిండిన వయోజనులంతా ఓటు హక్కు పొందవచ్చు
3) 18 సంవత్సరాలు నిండిన భారత పౌరులంతా ఓటు హక్కు పొందేందుకు అర్హులు
ఎ) 1 మరియు 2
బి) 1, 2, 3
సి) 2 మరియు 3
డి) 1 మరియు 3
జవాబు : బి) 1, 2, 3
☛ Question No.4
ఓటుహక్కు ఉన్న ఓటర్ల సముదాయాన్ని ఏమని పిలుస్తారు ?
ఎ) ఓటుబ్యాంక్
బి) ఓటర్ల సముదాయం
సి) ఎలక్టోరేట్
డి) ఓటర్ల సంఘం
జవాబు : సి) ఎలక్టోరేట్
☛ Question No.5
రాజ్యాంగం ప్రకారం 1988 సంవత్సరం కంటే ముందు ఓటు హక్కు పొందడానికి కనీస వయస్సు ఎంత ఉండేది ?
ఎ) 18 సంవత్సరాలు
బి) 23 సంవత్సరాలు
సి) 19 సంవత్సరాలు
డి) 21 సంవత్సరాలు
జవాబు : డి) 21 సంవత్సరాలు
☛ Question No.6
రాజ్యాంగం ప్రకారం ప్రస్తుతం ఓటు హక్కు పొందడానికి కనీస వయస్సు ఎంత ?
ఎ) 18 సంవత్సరాలు
బి) 23 సంవత్సరాలు
సి) 19 సంవత్సరాలు
డి) 21 సంవత్సరాలు
జవాబు : ఎ) 18 సంవత్సరాలు
Also Read :
☛ Question No.7
భారత ఎన్నికల ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ఎ) ముంబాయి
బి) రాజస్థాన్
సి) న్యూఢిల్లీ
డి) లక్నో
జవాబు : సి) న్యూఢిల్లీ
☛ Question No.8
ఎన్నికల సంఘం కమీషనర్‌ను అభిశంసన తీర్మాణం ద్వారా తొలగించాలంటే పార్లమెంటు ఉభయసభల్లో ఎన్నవ వంతు సభ్యుల ఆమోదం తెలపాలి ?
ఎ) 1/3
బి) 2/3
సి) 1/4
డి) 1/2
జవాబు : బి) 2/3
☛ Question No.9
లోక్‌సభకు తొలి సాధారణ ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ?
ఎ) 1962
బి) 1942
సి) 1955
డి) 1952
జవాబు : డి) 1952
☛ Question No.10
లోక్‌సభకు తొలి మధ్యంతర ఎన్నికలు ఎప్పుడు జరిగాయి ?
ఎ) 1971
బి) 1981
సి) 1975
డి) 1985
జవాబు : ఎ) 1971
☛ Question No.11
జిల్లా స్థాయిలో ఎన్నికల ముఖ్య అధికారిగా ఎవరు వ్యవహరిస్తారు ?
ఎ) కలెక్టర్
బి) ఎస్పీ
సి) మున్సిపల్ కమీషనర్
డి) ప్రత్యేక అధికారి
జవాబు : ఎ) కలెక్టర్
☛ Question No.12
దేశంలో ఈవీఎంలను తొలిసారిగా ఏ సంవత్సరంలో వినియోగించారు ?
ఎ) 1990-91
బి) 1991-92
సి) 1989-90
డి) 1988-89
జవాబు : సి) 1989-90
☛ Question No.13
దేశంలో ఈవీఎంలను తొలిసారిగా ఎన్ని నియోజకవర్గాల్లో ప్రయోగత్మాకంగా ఉపయోగించారు ?
ఎ) 22
బి) 18
సి) 14
డి) 16
జవాబు : డి) 16
☛ Question No.13
ప్రధాన ఎన్నికల అధికారి పదవీకాలం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ?
ఎ) 5 సంవత్సరాలు
బి) 4 సంవత్సరాలు
సి) 6 సంవత్సరాలు
డి) 7 సంవత్సరాలు
జవాబు : సి) 6 సంవత్సరాలు
☛ Question No.15
పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహించే అధికారిని ఏమని పిలుస్తారు ?
ఎ) రిటర్నింగ్ అధికారి
బి) ఎన్నికల అధికారి
సి) ప్రిసైండిరగ్ అధికారి
డి) బూత్ లెవల్ అధికారి
జవాబు : సి) ప్రిసైండిరగ్ అధికారి
0 Comments