SSC CHSL 2024 Online Apply, Eligibility, Notification | స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ మరో భారీ నోటిఫికేషన్‌

SSC CHSL 2024 Online Apply, Eligibility, Notification

 స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (SSC) నుండి మరో భారీ నోటిఫికేషన్‌ విడుదలైంది. కంబైన్డ్‌ హయ్యర్‌ సెంకడరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ (CHSL) - 2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా 3712 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

➺ పరీక్ష పేరు : 

  • కంబైన్డ్‌ హయ్యర్‌ సెంకడరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌ (CHSL) - 2024

➺ SSC CHSL పోస్టులు : 

  • లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ (ఎల్‌డీసీ), జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ 
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (డీఈవో) 
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ (గ్రేడ్‌ ఎ) 

➺ SSC CHSL విద్యార్హత : 

  • ఇంటర్మిడియట్‌ 
  • కన్జూమర్‌ అఫైర్స్‌, ఫుడ్‌ అండ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ మినిస్ట్రీ, కల్చర్‌ మినిస్ట్రీలో డేటా ఎంట్రీ పోస్టులకు మాత్రం ఇంటర్‌ సైన్స్‌ గ్రూప్‌తో మేథ్స్‌ ఒక సబ్జెక్టుగా చదివి ఉండాలి. 

➺ SSC CHSL వయస్సు : 

  • 01 అగస్టు 2024 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి 
  • రిజర్వేషన్‌ వర్తించును 

➺ SSC CHSL ఎంపిక విధానం : 

  • టైర్‌ - 1
  • టైర్‌ - 2
  • స్కిల్‌ టెస్టు / టైపింగ్‌ టెస్టు 

➺ SSC CHSL ధరఖాస్తు ఫీజు : 

  • రూ॥100/-
  • మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు 

➺ SSC CHSL పరీక్షా కేంద్రాలు : 

  • హైదరాబాద్‌ 
  • విజయవాడ 
  • విశాఖపట్నం 
  • తిరుపతి 
  • గుంటూర్‌ 
  • రాజమహేంద్రవరం 
  • వరంగల్‌ 
  • కాకినాడ
  • కరీంనగర్‌ 
  • కర్నూలు 
  • నెల్లూర్‌ 
  • విజయనగరం 
  • చీరాల 

➺ SSC CHSL ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తుకు చివరి తేది : 07 మే 2024
  • ఆన్‌లైన్‌ ధరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేది : 08 మే 2024
  • టైర్‌ - 1 (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష) : జూన్‌ - జూలైలో నిర్వహిస్తారు 
  • టైర్‌ - 2 (కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష) - వివరాలు తర్వాత ప్రకటిస్తారు 

For Online Apply 




Also Read :



Post a Comment

0 Comments