RPF Recruitment 2024 SI and Constable Posts | 10వ తరగతి, డిగ్రీలతో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ జాబ్స్‌

RPF Recruitment 2024 SI and Constable Posts

రైల్వే నుండి భారీ నోటిఫికేషన్‌

రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (RPF) / రైల్వే ప్రొటెక్షన్‌ స్పెషల్‌ ఫోర్స్‌ (RPSF) లో కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
➺ పోస్టులు :

  • కానిస్టేబుల్‌ - 4208
  • సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ - 452

➺ ఆర్‌ఆర్‌బీ రీజియన్లు :

  • అహ్మదాబాద్‌
  • అజ్మీర్‌
  • బెంగళూరు
  • భోపాల్‌
  • భువనేశ్వర్‌
  • బిలాస్‌పూర్‌
  • చంఢీఘడ్‌
  • చెన్నై
  • గువాహటి
  • జమ్మూ అండ్‌ శ్రీనగర్‌
  • కోల్‌కతా
  • మాల్దా
  • ముంబాయి
  • ముజఫర్‌పూర్‌
  • పట్నా
  • ప్రయాగ్‌రాజ్‌
  • రాంచీ
  • సికింద్రాబాద్‌
  • సిలిగురి
  • తిరువనంతపురం
  • గోరఖ్‌పూర్‌

➺ విద్యార్హత :

  • కానిస్టేబుల్‌ పోస్టులకు 10వ తరగతి
  • ఎస్‌ఐ ఉద్యోగాలకు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్ధిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి
➺ వయోపరిమితి :

  • 01 జూలై 2024 నాటికి
  • కానిస్టేబుల్‌ పోస్టులకు 18 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి
  • ఎస్‌ఐ పోస్టులకు 20 నుండి 28 ఏళ్ల మధ్య ఉండాలి
➺ ప్రారంభ వేతనం :
  • నెలకు ఎస్‌ఐ పోస్టులకు రూ॥35,400
  • కానిస్టేబుల్‌ పోస్టులకు రూ॥21,700
➺ ఎంపిక ప్రక్రియ :
  • రాతపరీక్ష (సీబీటి)
  • ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్టు
  • ఫిజికల్‌ మెజర్‌మెంట్‌ టెస్టు
  • మెడికల్‌ స్టాండర్డ్‌ టెస్టు
  • సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌
➺ ధరఖాస్తు రుసుము :
  • రూ॥500/-(ఇతరులు)
  • రూ॥250/-(ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఈబీసీ)
➺ ముఖ్యమైన తేదీలు :
  • Last Date : 14 మే 2024

నోట్‌ - పూర్తి నోటిఫికేషన్‌ త్వరలో విడుదల కానుంది

https://rpf.indianrailways.gov.in/RPF/


Also Read :



Post a Comment

0 Comments