వాయుసేనలో అగ్నివీర్‌లు అవుతారా ..
వాయుసేనలో అగ్నివీర్ (మ్యూజీషియన్) పోస్టులు
IAF Agniveer Vayu Musician Notification
భారత వాయుసేన అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్) ఖాళీలను భర్తీ చేయనుంది.
➺ పోస్టు పేరు :
- అగ్నివీర్ వాయు (మ్యూజీషియన్)
➺ విద్యార్హత :
- గుర్తింపు పొందిన పాఠశాల / బోర్డు నుండి మెట్రిక్యులేషన్ / పదో తరగతి ఉత్తీర్ణత సాధించాలి
- సంగీతంతో పాటు సంబంధిత వాయిద్య పరికరం వాయించాలి
- సంగీత అనుభవ పత్రము కల్గి ఉండాలి
➺ వయస్సు :
- 02 జనవరి 2004 నుండి 02 జూలై 2007 మధ్య జన్మించాలి.
➺ ధరఖాస్తు విధానం :
ఆన్‌లైన్
➺ ముఖ్యమైన తేదిలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 05 జూన్ 2024
- రిక్రూట్‌మెంట్ ర్యాలీలు : 03 నుండి 12 జూలై 2024 వరకు
0 Comments