డీఆర్‌డీవోలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌

డీఆర్‌డీవోలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌

హైదరాబాద్‌ డీఆర్‌డీవోకి చెందిన సెంటర్‌ ఫర్‌ హైఎనర్జీ సిస్టమ్‌ అండ్‌ సైన్సెస్‌ (సీహెచ్‌ఈఎస్‌ఎస్‌) లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (ఇంజనీర్స్‌) ఖాళీల భర్తీకి ధరఖాస్తులు ఆహ్వనిస్తుంది.

➺ పోస్టు పేరు :

  • గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (ఇంజనీర్స్‌)

విభాగాలు :

  • గ్రాడ్యుయేట్‌ (డిగ్రీ)
  • టెక్నీషియన్‌ (డిప్లొమా) అప్రెంటిస్‌

మొత్తం ఖాళీలు :

  • 25

విద్యార్హత :

  • సంబంధిత విభాగాన్ని అనుసరించి బీఈ/బీటెక్‌, డిప్లొమా పూర్తి చేయాలి

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది :

  • ఎంప్లాయ్‌మెంట్‌ న్యూస్‌లో వచ్చిన 21 రోజుల్లోపు ధరఖాస్తు చేసుకోవాలి

  • ప్రకటన వెలువడిన రోజు : 11 మే 2024

 

For Online Apply

Click Here






Post a Comment

0 Comments