IIFT MBA (IB) Admission 2024 | ఆన్‌లైన్‌లో ఎంబీఏ

IIFT MBA (IB) Admission 2024

ఆన్‌లైన్‌లో ఎంబీఏ
IIFT MBA (IB) Admission 2024

న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ) - ఎంబీఏ (ఇంటర్నేషనల్‌ బిజినెస్‌) ఆన్‌లైన్‌ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి ధరఖాస్తులు కోరుతుంది. అకడమిక్‌ మెరిట్‌, అనుభవం ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్టు చేస్తారు. వీరికి ఆన్‌లైన్‌ విధానంలో ఇంటర్యూలు నిర్వహించి అర్హులకు అడ్మిషన్స్‌ ఇస్తారు.

➺ ప్రోగ్రామ్‌ వివరాలు :

  • కోర్సు రెండు సంవత్సరాలు ఉంటుంది.
  • నాలుగు సెమిస్టర్లు ఉంటాయి.
  • 15 జూలై 2024 నుండి ప్రోగ్రామ్‌ ప్రారంభమవుతుంది.

➺ విద్యార్హత :

  • కనీసం 55 శాతం మార్కులతో ఏదేని డిగ్రీ ఉత్తీర్ణులు ధరఖాస్తు చేసుకోవచ్చు.
    ప్రొఫెషనల్‌ అనుభవం సంవత్సరం ఉండాలి.

ధరఖాస్తు ఫీజు :

  • రూ॥3000/-

ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 31 మే 2024

 

For Online Apply

Click Here

Post a Comment

0 Comments