TS CPGET 2024 Notification Out
తెలంగాణ రాష్ట్రంలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులలో (పీజీ) ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష (కామన్ పోస్టు - గ్రాడ్యుయేట్ ఎంట్రన్ టెస్టు - సీపీగెట్-2024) నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు యూనివర్సిటీల పరిధిలో 294 పీజీ కాలేజీలున్నాయి. వీటిల్లో పీజీ కోర్సులతో పాటు, 5 సంవత్సరాల ఇంటిగ్రేటేడ్ పీజీకి సంబంధించిన 54 కోర్సులున్నాయి. వీటిల్లో 47,211 పీజీ సీట్లున్నాయి. వీటన్నిటిని సీపీగెట్ ఎంట్రన్స్ టెస్టు ద్వారా భర్తీ చేస్తారు.
➺ ఎంట్రన్స్ టెస్టు పేరు :
కామన్ పోస్టు - గ్రాడ్యుయేట్ ఎంట్రన్ టెస్టు - సీపీగెట్-2024
➺ యూనివర్సిటీలు :
- ఉస్మానియా
- కాకతీయ
- శాతవాహన
- తెలంగాణ
- మహాత్మాగాంధీ
- పాలమూరు
- జేఎన్టీయుహెచ్
- తెలంగాణ మహిళా వర్సిటీ
➺ విద్యార్హత :
- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదేని డిగ్రీలో ఉత్తీర్ణత
➺ ధరఖాస్తు విధానం:
- ఆన్‌లైన్
➺ పరీక్షా విధానం :
- ఆన్‌లైన్
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 17-06-2024
- 500 ఆలస్య రుసుముతో చివరి తేది : 25-06-2024
- 2000 ఆలస్య రుసుముతో చివరి తేది : 30-06-2024
- ఎంట్రన్స్ టెస్టు తేది : 05-07-2024
0 Comments