
బిట్ మెస్రాలో యానిమేషన్ మరియు మల్టిమీడియా కోర్సులు
మెస్రా (రాంచీ) లోని బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బిట్) - బీఎస్సీ (యానిమేషన్ అండ్ మల్టీమీడియా), ఎమ్మెస్సీ (యానిమేషన్ డిజైన్) ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి విడివిడిగా నోటిఫికేషన్‌లు విడుదలయ్యాయి.
బీఎస్సీ (యానిమేషన్ అండ్ మల్టీమీడియా)
- కోర్సు మూడు / నాలుగు సంవత్సరాలు ఉంటుంది.
- జైపూర్, నోయిడా క్యాంపస్‌లు
- కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥1500/-(జనరల్, ఈడబ్ల్యూఎస్)
- రూ॥1000/-(ఎస్సీ,ఎస్టీ)
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 17 జూన్ 2024
ఎమ్సెస్సీ (యానిమేషన్ డిజైన్)
- రెండు సంవత్సరాలుంటుంది
- నాలుగు సెమిస్టర్లు ఉంటాయి
- జైపూర్ క్యాంపస్ అందుబాటులో ఉంటుంది
- బీఎస్సీ (యానిమేషన్ అండ్ మల్టీమీడియా) / బీడిజైన్ / బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్డ్ / బ్యాచిలర్ ఆఫ్ విజువల్ ఆర్డ్ / బ్యాచిలర్ ఇన్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉత్తీర్ణత
- ఏదేనీ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు క్రియేటీవ్ ఆర్ట్ రంగాల్లో కనీసం ఏడాది అనుభవం
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥1500/-(జనరల్)
- రూ॥1000/-(ఎస్సీ,ఎస్టీ)
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 10 జూన్ 2024
0 Comments