IIT Guwahati B.Sc Data Science and Artificial Intelligence Hons Admission | ఐఐటీ గువహటీలో బీఎస్సీ ఆనర్స్‌ అడ్మిషన్స్‌

IIT Guwahati B.Sc Data Science and Artificial Intelligence Hons Admission | ఐఐటీ గువహటీలో బీఎస్సీ ఆనర్స్‌ అడ్మిషన్స్‌

IIT Guwahati B.Sc Data Science and Artificial Intelligence Hons Admission 

గువహటీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీజీ) బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఆనర్స్‌) ఇన్‌ డేటాసైన్స్‌ అండ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దీనిని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. క్వాలిఫయర్‌ టెస్ట్‌ ద్వారా అడ్మిషన్స్‌ ఇస్తారు. ఏ సంవత్సరంలోనైనా జేఈఈ(అడ్వాన్స్‌డ్‌)కు రిజిస్ట్రేషన్‌ చేసుకున్న అభ్యర్థులకు నేరుగా అడ్మిషన్‌ ఇస్తారు. 

ధరఖాస్తు ఫీజు : 

  • రూ॥500/-

ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 20 జూన్‌ 2024
  • తరగతులు ప్రారంభం : 02 సెప్టెంబర్‌ 2024 






Also Read :



Post a Comment

0 Comments