NALSAR Hyderabad Phd Admission | హైదరాబాద్‌ నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా - పీహెచ్‌డీ అడ్మిషన్స్‌

NALSAR Hyderabad Phd Admission | హైదరాబాద్‌  నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా - పీహెచ్‌డీ అడ్మిషన్స్‌

 NALSAR Hyderabad Phd Admission | హైదరాబాద్‌  నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా - పీహెచ్‌డీ అడ్మిషన్స్‌

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా - పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆన్‌లైన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌, ఇంటర్యూ ద్వారా అడ్మిషన్స్‌ పొందవచ్చు. 

➺ ధరఖాస్తు ఫీజు : 

  • రూ॥2000/-(జనరల్‌) 
  • రూ॥1000/-(ఎస్సీ,ఎస్టీ) 

➺ ధరఖాస్తు విధానం : 

  • ఆన్‌లైన్‌ 

➺ ముఖ్యమైన తేదీలు : 

  • ధరఖాస్తులకు చివరి తేది : 14 జూలై 2024
  • ఆన్‌లైన్‌ ఎంట్రెన్స్‌ ఎగ్జామ్‌ : 20 జూలై 2024

For More Details 

Click Here

Also Read :

Post a Comment

0 Comments