EFLU Hyderabad:40-Hour Proficiency Course in English | హైదరాబాద్‌ ఇఫ్లూ సెంట్రల్‌ యూనివర్సిటీలో ఇంగ్లీష్‌ కోర్సు

EFLU Hyderabad:40-Hour Proficiency Course in English

EFLU Hyderabad : 40-Hour Proficiency Course in English

హైదరాబాద్‌లోని ఇంగ్లీష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ-సెంట్రల్‌ యూనివర్సిటీ) ఇంగ్లీష్‌లో 40 గంటల ప్రొఫిషియెన్సీ కోర్సు అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

➺ కోర్సు వివరాలు : 

  • కోర్సు వ్యవధి 4 వారాలు ఉంటుంది
  • రోజుకు 2 గంటల చొప్పున వారానికి 5 రోజులు భోధన నిర్వహిస్తారు. 
  • తరగతికి 30 నుండి 35 మంది అభ్యర్థులు ఉంటారు. 
  • ఉదయం, సాయంత్రం బ్యాచ్‌లు నిర్వహిస్తారు. 
  • కనీసం 80 శాతం అటెండెన్స్‌ తప్పనిసరిగా ఉండాలి. 

➺ విద్యార్హత :

  • ఇంటర్‌ ఉత్తీర్ణత 

➺ కోర్సు ఫీజు : 

  • రూ॥2500/-(భారతీయ విద్యార్థులు)
  • రూ॥5000/-(విదేశీ విద్యార్థులు) 

➺ ధరఖాస్తు ఫీజు : 

  • రూ॥100/-

➺ ధరఖాస్తుకు చివరి తేది : 

  • 18 జూన్‌ 2024

For More Details





Also Read :



Post a Comment

0 Comments