IIIT Bangalore B Tech, Intergrated M Tech Admissions 2024
బెంగళూర్‌లోని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీబీ) లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది.
➺ ప్రోగ్రామ్‌లు :
- బీటెక్
- ఇంటిగ్రేటెడ్ ఎంటెక్
- స్పెషలైజేషన్స్
➺ అర్హత :
- గుర్తింపు పొందిన బోర్డు నుండి మేథమెటిక్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్ పస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణత
- జేఈఈ మెయిన్ 2024 అర్హత / ర్యాంక్ తప్పనిసరిగా ఉండాలి
➺ ధరఖాస్తు విధానం:
- రూ॥1000/-
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 03 జూన్ 2024
0 Comments