
Indian Army TES Eligibility 2024
52వ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ జనవరి సెషన్ కోర్సులో ప్రవేశానికి ఇండియన్ ఆర్మీ ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది. దీని కొరకు పెళ్లి కాని పురుష అభ్యర్థులు మాత్రమే అర్హులు. ఎంపికైన వారికి బీటెక్ కోర్సు, లెఫ్టినెంట్ కొలువులకు ఉచిత శిక్షణ ఇస్తారు.
➺ టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ 52వ కోర్సు (టీఈఎస్) జనవరి 2025 ఖాళీలు
- 90
➺ విద్యార్హత :
- ఇంటర్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథమేటిక్స్) 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత
- దానికి సమానమైన పరీక్షతో పాటు జేఈఈ(మెయిన్స్) 2024లో ఉత్తీర్ణులై ఉండాలి.
➺ వయోపరిమితి :
- 16.5 నుండి 19.5 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 13 జూన్ 2024
0 Comments