ICF Chennai Apprentice Recruitment 2024 | ఐటీఐతో 1010 అప్రెంటీస్‌లు

ICF Chennai Apprentice Recruitment 2024 | ఐటీఐతో 1010 అప్రెంటీస్‌లు

ICF Chennai Apprentice Recruitment 2024 | ఐటీఐతో 1010 అప్రెంటీస్‌లు 

చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ప్యాక్టరీ ఖాళీగా ఉన్న 1010 అప్రెంటిస్‌ల కొరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

➺ ట్రేడులు : 

  • కార్పెంటర్‌ 
  • ఎలక్ట్రీషియన్‌ 
  • ఫిట్టర్‌ 
  • మెషినిస్టు 
  • పెయింటర్‌ 
  • వెల్డర్‌ 
  • ఎంఎల్‌టీ రేడియాలజీ 
  • ఎంఎల్‌ పాథాలజీ 
  • పీఏఎస్‌ఏఏ 

➺ విద్యార్హత : 

  • ట్రేడును బట్టి కనీసం 50 శాతం మార్కులతో 10వ తరగతి ఉత్తీర్ణత 
  • సంబంధిత ట్రేడులో ఐటీఐ, ఇంటర్‌ ఉత్తీర్ణత

➺ వయోపరిమితి : 

  • 15 నుండి 24 సంవత్సరాల మధ్య ఉండాలి 

➺ ధరఖాస్తు ఫీజు : 

  • రూ॥100/-
  • ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు 

➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 21 జూన్‌ 2024


For More Details 

Click Here



Also Read :



Post a Comment

0 Comments