
NIT Rourkela Course Admissions 2024 | నిట్ రూర్కెలాలో ఎంఏ అడ్మిషన్
రూర్కెలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) కు చెందిన హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్ విభాగం - ఎంఏ (డెవలప్‌మెంట్ స్టడీస్) ప్రోగ్రామ్‌లో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది.
మొత్తం సీట్లు - 39
➺ అర్హత :
- గుర్తింపు పొందిన కళాశాల నుండి కనీసం 50 శాతం మార్కులతో లేదా 10 పాయింట్ల మీ 5.5 సీజీపీఏ స్కోర్‌తో బీఈ/బీటెక్/బీఎస్సీ/బీకాం/బీఏ ఉత్తీర్ణత
- చివరి సంవత్సర పరీక్షలు రాసిన వారు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥500/-
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 20 జూన్ 2024
For More Details
click hereclick here
0 Comments