ICMR NIN Recruitment 2024 Eligibility, Apply Online
హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌కు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ లో ఖాళీగా ఉన్న 44 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.
➺ పోస్టులు :
- టెక్నికల్ అసిస్టెంట్ - 08
- టెక్నీషియన్ - 14
- ల్యాబోరేటరీ అటెండెంట్ - 22
➺ విద్యార్హత :
- పోస్టును అనుసరించి సంబంధిత కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ రుసుము :
- రూ॥1000/-(ఎస్సీ, ఎస్టీ,మహిళా)
- రూ॥1200/-(ఇతరులు)
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 16 జూన్ 2024
For More Details
0 Comments