
National Sports University, Manipur Admission - 2024
కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ మణిపూర్‌లో నిర్వహిస్తున్న నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీ (సెంట్రల్ యూనివర్సిటీ) డిగ్రీ, పీజీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
➺ క్రీడల విభాగాలు :
- ఆర్చరీ
- అథ్లెటిక్స్
- బ్యాడ్‌మింటన్
- బాక్సింగ్
- ఫుట్‌బాల్
- షూటింగ్
- స్విమ్మింగ్
- వెయిట్ లిఫ్టింగ్
➺ ప్రోగ్రామ్‌లు :
- బ్యాచిలర్ ఆఫ్ సైన్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్
- బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్
- మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్
- మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ స్పోర్ట్స్ సైకాలజీ
- మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అప్లయిడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్
- మాస్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్
➺ ధరఖాస్తు ఫీజు :
రూ॥1000/-
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 27 జూన్ 2024
For More Details
0 Comments