IGNOU Admission 2024
ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) జూలై సెషన్ 2024 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సులలో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను స్వీకరిస్తుంది.
➺ కోర్సుల వివరాలు :
- అండర్ గ్రాడ్యూయేట్
- పీజీ
- డిప్లొమా
- పీజీ
- పీజీ సర్టిఫికేట్
- అడ్వాన్స్‌డ్ సర్టిఫికేట్
- సర్టిఫికేట్
- అవేర్‌నెస్ అండ్ అప్రిసియేషన్
➺ అర్హత :
- సంబంధిత కోర్సులను బట్టి ఉత్తీర్ణత సాధించాలి
➺ ధరఖాస్తు విధానం:
- ఆన్‌లైన్
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరితేది : 30 జూన్ 2024
0 Comments