TS TET Hall Ticket 2024 Released
తెలంగాణ టెట్ హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. తెలంగాణ టెట్ - 2024 పరీక్షలు మే 20 నుండి జూన్ 2 వరకు కొనసాగనున్నాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో పరీక్షలు నిర్వహించనున్నారు.
టిఎస్ టెట్ - 2024 హాల్‌టికెట్ల కొరకు
ఇక్కడ క్లిక్ చేయండి
0 Comments