Telangana ITI Admissions - 2024 | తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్‌ - 2024

Telangana ITI Admissions - 2024 | తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్‌ - 2024


తెలంగాణ ఐటీఐ అడ్మిషన్స్‌ - 2024 

Telangana ITI Admissions - 2024

 హైదరాబాద్‌లోని కమీషనర్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ - ఇంజనీరింగ్‌, నాన్‌ ఇంజనీరింగ్‌ ఐటీఐ కోర్సుల్లో ప్రవేవానికి ధరఖాస్తులు ఆహ్వనిస్తుంది.

➺ విద్యార్హత :

  • ట్రేడ్‌ను అనుసరించి 8వ / 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి.
  • 01 అగస్టు 2024 నాటికి 14 సంవత్సరాలు నిండి ఉండాలి  
  • గరిష్ట వయోపరిమితి లేదు

ధరఖాస్తు ఫీజు :

  • రూ॥100/-

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 01 జూన్‌ 2024

 

For Online Apply 

Click Here


Post a Comment

0 Comments