TTWRDCS Fine Arts Academy B.A (Hons) Apply, Notification | సిరిసిల్ల ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీలో బీఏ ఆనర్స్‌


TTWRDCS Fine Arts Academy B.A (Hons) Apply, Notification

Telangana Tribal Welfare Residential Educational Institutions Society (TTWRDCS) Fine Arts Academy B.A (Hons)

సిరిసిల్ల ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీలో బీఏ ఆనర్స్‌

రాజన్నసిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్లలో తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ టీటీడబ్ల్యూఆర్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ అకాడమీ (మహిళా కళాశాల) - బీఏ ఆనర్స్‌లో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ కోర్సు వ్యవధి రెండు సంవత్సరాలుంటుంది.

➺ కోర్సు పేరు :

  • బీఏ ఆనర్స్‌

మొత్తం సీట్లు : 120

  • ఫ్యాషన్‌ డిజైన్‌ -60
  • ఇంటీరియర్‌ డిజైన్‌ - 40
  • ఫోటోగ్రఫీ అండ్‌ డిజిటల్‌ ఇమేజింగ్‌ - 20

విద్యార్హత :

  • ఇంటర్మిడియట్‌లో ప్రథమ శ్రేణి మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
  • 01 జూలై 2024 నాటికి 16 సంవత్సరాలు నిండి ఉండాలి.

ధరఖాస్తు ఫీజు :

  • రూ॥300/-

ధరఖాస్తు విధానం :

  • ఆఫ్‌లైన్‌

ఎంపిక విధానం :

  • అకడమిక్‌ మెరిట్‌
  • కౌన్సెలింగ్‌

ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 30 మే 2024
  • కౌన్సెలింగ్‌ తేది : 05 జూన్‌ 2024 నుండి 
 

చిరునామా :
ప్రిన్సిపాల్‌, టీటీడబ్ల్యూఆర్‌డీసీ(డబ్ల్యూ) - సిరిసిల్ల, లక్ష్మీపూర్‌ రోడ్డు, తంగళ్లపల్లి - 505405, సిరిసిల్ల, 

 

For Apply

Click Here

Post a Comment

0 Comments