
పుణె ఐఐఐటీలో ఎంటెక్ అడ్మిషన్స్ - 2024
పుణేలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీపీ) లో ఎంటెక్‌లో అడ్మిషన్‌ల కొరకు నోటిఫికేషన్ విడుదలైంది.
➺ సీట్ల వివరాలు :
- ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్పెషలైజేషన్ - 24
- ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ స్పెషలైజేషన్ - 10
➺ విద్యార్హత :
- ప్రథమ శ్రేణి మార్కులతో సంబంధిత ఇంజనీరింగ్ విభాగాల్లో బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ లేదా ఎంసీఏ ఉత్తీర్ణత
- ఐఐటీలు, నిట్‌లు, ఐఐఐటీలు, సీఎఫ్‌టీఐ సంస్థల నుండి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన వారికి ప్రాధాన్యం ఉంటుంది.
➺ ధరఖాస్తు విధానం :
- ఆఫ్‌లైన్
➺ చిరునామా :
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ` పుణే (ఐఐఐటీపీ), పుణె సర్వే నెం.9/1/3, అంబెగాన్ బద్రుక్, సింహగఢ్ ఇన్‌స్టిట్యూట్ రోడ్, పుణె-411041
➺ ముఖ్యమైన తేదీలు
పోస్టు ద్వారా ధరఖాస్తుల స్వీకరణకు చివరి తేది : 10 జూన్ 2024
For More Details
0 Comments