తెలంగాణ జిల్లా జడ్జి పోస్టులు
తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ 9 జిల్లా జడ్జి (ఎంట్రీ లెవల్) పోస్టుల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది.➺ మొత్తం పోస్టులు :
09
➺ అర్హత :
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి న్యాయశాస్త్రంలో బ్యాచిలర్స్ డిగ్రీ
తెలంగాణ జ్యుడీషియల్ నియమ నిబంధనల ప్రకారం నిర్ధేశించిన అర్హతలు ఉండాలి
➺ ఎంపిక విధానం :
వ్రాత పరీక్ష
➺ ధరఖాస్తు విధానం :
ఆఫ్‌లైన్
ధరఖాస్తును చీఫ్ సెక్రటరీ ఆఫీస్, తెలంగాణ, సెక్రటేరియట్, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.
➺ ముఖ్యమైన తేదీలు
ధరఖాస్తులకు చివరి తేది : 13-06-2024
రాత పరీక్ష తేది : 24-08-2024, 25-08-2024
0 Comments