పుణే ఐఐటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్ అడ్మిషన్స్
పుణెలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీపీ) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ-మెయిల్ ద్వారా ధరఖాస్తు చేసుకోవచ్చు.
➺ విభాగాలు :
- సీఎస్‌ఈ
- ఈసీఈ
- అప్లయిడ్ మేథమెటిక్స్ అండ్ డేటా సైన్స్
➺ అర్హత :
- సంబంధిత విభాగంలో ఉత్తీర్ణత
➺ ఎంపిక విధానం :
- రాత పరీక్ష
- ఇంటర్యూ
➺ ధరఖాస్తు విధానం :
- ఈ-మెయిల్
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥590/-(జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్)
- రూ॥295/-(దివ్యాంగులు, ఎస్సీ, ఎస్టీ)
For Online Apply
0 Comments