అవుతారా మీరు అగ్నివీర్ ..
Indian Navy Agniveer SSR Recruitment
అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా భారత నౌకాదళంలో అగ్నివీర్ (ఎస్‌ఎస్‌ఆర్)-02/2024 బ్యాచ్‌కు సంబంధించిన ఖాళీల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి పెళ్లికాని పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు.
➺ అర్హత :
కనీసం 50 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్టులుగా ఇంటర్ / రెండేళ్ల ఒకేషనల్ కోర్సు లేదా ఇంజనీరింగ్ డిప్లొమా లేదా తత్సమాన కోర్సులలో ఉత్తీర్ణత సాధించాలి
➺ వయస్సు :
- 01 నవంబర్ 2003 నుండి 30 ఏప్రిల్ 2007 మధ్య జన్మించి ఉండాలి
➺ ఎత్తు :
- 157 సెం.మీ
➺ ఎంపిక విధానం :
- రాత పరీక్ష
- ఫిజికల్ టెస్టు
➺ పరీక్షా విధానం :
- సీబీటీ
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 27 మే 2024
For Online Apply
0 Comments