
పశ్చిమబెంగాల్ రాష్ట్రం కోల్‌కతాలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ వెల్ఫేర్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ (ఐఐఎస్‌డబ్ల్యూబీఎం) మాస్టర్స్ ఇన్ సోషల్ వెల్ఫేర్ (ఎంఎస్‌డబ్ల్యూ) ప్రోగ్రామ్‌లో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
➺ విభాగాలు :
- చైల్డ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్
- కరెక్షనల్ సోషల్ వర్క్
- కమ్యూనిటీ ఆర్గనైజేషన్ అండ్ డెవలప్‌మెంట్ ప్రాక్టీసెస్
- లేబర్ వెల్ఫేర్
➺ విద్యార్హత :
ఇంజనీరింగ్‌తో పాటు ఏదేని ప్రొఫెషనల్ డిగ్రీ / 5 సంవత్సరాల ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత సాధించాలి
➺ ధరఖాస్తు ఫీజు :
- 700/-
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 26 జూన్ 2024
For More Details
Click here
0 Comments