Vidyadhan Scholarship 2024 Online Apply, Eligibility, Last Date
సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ నుండి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల ఉన్నత విద్యకు సహకారం అందించడం కోసం రూపొందించిన ‘విద్యాధన్’ స్కాలర్‌షిప్-2024’ కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 10వ తరగతిలో 90 శాతం మార్కులు లేదా 9 సీజీపీఏ పొందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కొరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన విద్యార్థులు మే 15 లోగా ఆన్‌లైన్ ధరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ఇంటర్మిడియట్ పూర్తి చేసేందుకు 10 వేల రూపాయల చొప్పున స్కాలర్‌షిప్ అందిస్తుంది.
➺ స్కాలర్‌షిప్ పేరు :
- టీఎస్ విద్యాధన్ స్కాలర్‌షిప్
➺ స్కాలర్‌షిప్ మొత్తం :
- 11వ మరియు 12వ తరగతులకు రూ॥10,000/-
➺ విద్యార్హత :
- 10వ తరగతిలో 90% లేదా 9 సీజీపీఏ సాధించాలి
- కుటుంబ వార్షికాదాయం 2 లక్షల లోపు ఉండాలి
- వికలాంగులు అయితే 75% లేదా 7.5 సీజీపీఏ సాధించాలి
➺ ఎంపిక విధానం :
- ఆన్‌లైన్ పరీక్ష / ఇంటర్యూ
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ కావాల్సిన ధృవీకరణ పత్రాలు :
- 10వ తరగతి మార్కుల మెమో / ఆన్‌లైన్ మార్కుషీట్
- పాస్‌పోర్టు సైజు ఫోటో
- ఆదాయ ధృవీకరణ పత్రము
- వికలాంగు సర్టిఫికేట్ (వికలాంగులు అయితే)
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 15 మే 2024
For Online Apply
0 Comments