'LIFE’S GOOD' Scholarship Program 2024 | డిగ్రీ / పీజీ చదువుతున్నారా .. 1 లక్ష వరకు స్కాలర్‌షిప్‌ మీదే ..!

'LIFE’S GOOD' Scholarship Program 2024

లైప్స్‌ గుడ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ - 2024
 'LIFE’S GOOD' Scholarship Program 2024

లైప్స్‌గుడ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ద్వారా అర్హులైన అండర్‌ గ్రాడ్యుయేట్‌ / పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదువుతున్న విద్యార్థుల నుండి ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది. ఈ స్కాలర్‌షిప్‌ కొరకు ఎంపికైన విద్యార్థులకు సంవత్సరానికి 1 లక్ష రూపాయల వరకు  స్కాలర్‌షిప్‌ అందిస్తారు. 

➺ స్కాలర్‌షిప్‌ పేరు : 

  • లైప్స్‌ గుడ్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ - 2024

➺ అర్హత : 

  • అండర్‌ గ్రాడ్యుయేట్‌ / పోస్టు గ్రాడ్యుయేట్‌ కోర్సులు చదువుతుండాలి 
  • మొదటి సంవత్సరం విద్యార్థులు తమ 12వ తరగతిలో 60 % మార్కులు సాధించాలి 
  • మిగతా వారు గత సంవత్సరంలో 60% మార్కులు సాధించాలి. 

➺ స్కాలర్‌షిప్‌ మొత్తం : 

  • రూ॥1,00,000/- రూపాయల వరకు సంవత్సరానికి 

➺ కావాల్సిన ధృవీకరణ పత్రాలు : 

  • మార్కుల మెమో 
  • ఆధార్‌కార్డు
  • ప్రస్తుత పాఠశాల ప్రవేశ పత్రము 
  • ఆదాయం సర్టిఫికేట్‌ 
  • బోనఫైడ్‌ సర్టిఫికేట్‌ 
  • బ్యాంక్‌ అకౌంట్‌ 
  • పాస్‌పోర్టు సైజు ఫోటో 

➺ ధరఖాస్తు విధానం : 

  • ఆన్‌లైన్‌ 

➺ ఎంపిక విధానం : 

  • ప్రతిభ ఆధారంగా 

➺ ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 23 మే 2024


For Online Apply 

Click Here



Also Read :



Post a Comment

0 Comments