Omron Healthcare Scholarship | 9 నుండి 12 చదివే బాలికలకు 20 వేల స్కాలర్‌షిప్‌

Omron Healthcare Scholarship

 ఓమ్రాన్‌ హెల్త్‌కేర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ - 2024
Omron Healthcare Scholarship 

ఓమ్రాన్‌ హెల్త్‌కేర్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ ద్వారా అర్హులైన బాలికలకు స్కాలర్‌షిప్‌ అందించడం కోసం ధరఖాస్తులను స్వీకరిస్తుంది.9వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే బాలికలు ఈ స్కాలర్‌షిప్‌ కొరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. 

➺ స్కాలర్‌షిప్‌ పేరు : 

  • ఓమ్రాన్‌ హెల్త్‌కేర్‌ స్కాలర్‌షిప్‌

➺ అర్హత : 

  • 9వ తరగతి నుండి 12వ తరగతి చదివే విద్యార్థులు 
  • కనీసం 75 % మార్కులు సాధించాలి. 
  • వార్షికాదాయం 8 లక్షలకు మించరాదు. 

➺ స్కాలర్‌షిప్‌ మొత్తం : 

  • రూ॥20000/- రూపాయలు 

➺ కావాల్సిన ధృవీకరణ పత్రాలు : 

  • మార్కుల మెమో 
  • ఆధార్‌కార్డు
  • ప్రస్తుత పాఠశాల ప్రవేశ పత్రము 
  • ఆదాయం సర్టిఫికేట్‌ 
  • పాస్‌పోర్టు సైజు ఫోటో 

➺ ధరఖాస్తు విధానం : 

  • ఆన్‌లైన్‌ 

➺ ఎంపిక విధానం : 

  • ప్రతిభ ఆధారంగా 

➺ ముఖ్యమైన తేదీలు : 

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 31 మే 2024

For Online Apply


Post a Comment

0 Comments