TS - SET-2024 Apply online, Notification, Eligibility | టీఎస్‌ సెట్‌ - 2024

TS - SET-2024 Apply online, Notification, Eligibility
 

 టీఎస్‌ సెట్‌ - 2024

TELANGANA STATE ELIGIBILITY TEST (TS - SET)

 తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (టీఎస్‌ సెట్‌) - 2024 నోటిఫికేషన్‌ను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, డిగ్రీ కళాశాలల లెక్చరర్‌ నియామకాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్షను నిర్వహిస్తారు.

➺ సబ్జెక్టులు :

  • జనరల్‌ పేపర్‌ ఆన్‌ టీచింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ ఆప్టిట్యూడ్‌ (పేపర్‌-1)
  • జాగ్రపీ
  • కెమికల్‌ సైన్సెస్‌
  • కామర్స్‌
  • కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ అప్లికేషన్స్‌
  • ఎకనామిక్స్‌
  • ఎడ్యుకేషన్‌
  • ఇంగ్లీష్‌
  • ఎర్త్‌సైన్స్‌
  • లైఫ్‌ సైన్సెస్‌
  • ఫిజికల్‌ సైన్సెస్‌
  • ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌
  • ఫిలాసఫీ
  • పొలిటికల్‌ సైన్స్‌
  • సైకాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌
  • సోసియాలజీ
  • తెలుగు
  • ఉర్దూ
  • లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌
  • సంస్కృతం
  • సోషల్‌ వర్క్‌
  • ఎన్నిరాన్‌మెంటల్‌ స్టడీస్‌
  • లింగ్విస్టిక్స్‌ 

విద్యార్హత :

కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్‌ డిగ్రీ (ఎంఏ, ఎమ్మెస్సీ), ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐ ఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి

వయోపరిమితి :

  • గరిష్ట వయోపరిమితి లేదు.

పరీక్షా విధానం :

  • కంప్యూటర్‌ బేస్‌డ్‌ ఎగ్జామ్‌

పరీక్ష ఫీజు :

  • ఓసీలకు రూ॥2000/-
  • బీసీ/ఈడబ్ల్యూఎస్‌లకు రూ॥1500/-
  • ఎస్సీ,ఎస్టీ,వికలాంగులకు రూ॥1000/-

పరీక్షా కేంద్రాలు :

  • ఆదిలాబాద్‌
  • నిజామాబాద్‌
  • విజయవాడ
  • హైదరాబాద్‌
  • వరంగల్‌
  • కర్నూలు
  • కరీంనగర్‌
  • ఖమ్మం
  • తిరుపతి
  • మహబూబ్‌నగర్‌
  • వైజాగ్‌
  • నల్లగొండ

ముఖ్యమైన తేదీలు :

  • ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 02 జూలై 2024
  • పరీక్షా తేదీలు : 28 నుండి 31 అగస్టు 2024 వరకు  

 

Apply Online 

Click Here




Post a Comment

0 Comments