
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) లా కోర్సుల్లో ప్రవేశానికి ఉద్దేశించిన ఎంట్రెన్స్ టెస్ట్ యొక్క హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎల్‌ఎల్‌బీ ప్రోగ్రామ్ 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలకు ప్రవేశం కల్పించడం కోసం నిర్వహించే టిఎస్ లాసెట్ - 2024 ఎంట్రన్స్ పరీక్షను 03 జూన్ 2024 న నిర్వహిస్తారు. రెండు సంవత్సరాల ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లో అడ్మిషన్ కొరకు టీఎస్ పీజీఎల్‌సెట్ - 2024 రాయాల్సి ఉంటుంది.
For Hallticket Download
0 Comments