NextGen Edu Scholarship Online Apply, Eligibility | 11వ తరగతి చదివే విద్యార్థులకు 15వేల స్కాలర్‌షిప్‌

NextGen Edu Scholarship Online Apply, Eligibility

NextGen Edu Scholarship 2024-25
11వ తరగతి చదివే విద్యార్థులకు 15వేల స్కాలర్‌షిప్‌ 

దేశవ్యాప్తంగా ప్రైవేటు లేదా ప్రభుత్వ కళాశాలలో చేరిన 11వ తరగతి విద్యార్థుల కోసం నెక్స్ట్‌జెన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2024-25 ద్వారా స్కాలర్‌షిప్‌ అందించడం కోసం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 11వ తరగతి చదువుతున్న విద్యార్థులకు వారి విద్యా అవసరాల కోసం 15 వేల రూపాయలు స్కాలర్‌షిప్‌ రూపంలో అందిస్తారు. 

➺ స్కాలర్‌షిప్‌ పేరు :

నెక్ట్స్‌జెన్‌ స్కాలర్‌షిప్‌ ప్రోగ్రామ్‌ 2024-25

➺ విద్యార్హత : 

  • ప్రస్తుత అకడమిక్‌ ఇయర్‌లో 11వ తరగతి చదువుతున్న విద్యార్థులు 
  • 10వ తరగతిలో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి 
  • కుటుంబ వార్షికాదాయం 3 లక్షలకు మించరాదు 
  • తెలంగాణ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుంది 

➺ స్కాలర్‌షిప్‌ మొత్తం :

  • 15,000 రూపాయలు 

➺ కావాల్సిన ధృవీకరణ పత్రాలు :

  • 10వ తరగతి మార్కుల మెమో 
  • ఆధార్‌కార్డు 
  • ఆదాయ ధృవీకరణ పత్రము 
  • ప్రవేశ రుజువు 
  • బ్యాంక్‌ ఖాతా 
  • పాస్‌పోర్టు సైజు ఫోటో 


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 26 జూన్‌ 2024


For More Details  

Click Here


Also Read :



Post a Comment

0 Comments