University of Hyderabad MSc Admissions 2024 | యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ఎమ్సెస్సీ బయోటెక్నాలజీ అడ్మిషన్స్‌

University of Hyderabad Course Admissions 2024

 యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (యూఓహెచ్‌) ఎమ్మెస్సీ బయోటెక్నాలజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

➺ మొత్తం సీట్లు : 

  • 30

➺ అర్హత : 

  • ఫిజికల్‌ / బయలాజికల్‌ / అగ్రికల్చరల్‌ / వెటర్నరీ / ఫిషరీ సైన్స్‌ / ఫార్మసీ లో డిగ్రీ పూర్తి చేయాలి 
  • 4 సంవత్సరాల బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణులు 
  • బీఎస్సీ ఉత్తీర్ణులు 
  • ఎంబీబీఎస్‌ /బీడీఎస్‌ ఉత్తీర్ణత 
  • డిగ్రీ స్థాయిలో కనీసం 55 శాతం మార్కులు సాధించాలి 

➺ ధరఖాస్తు ఫీజు : 

  • లేదు 

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 10 జూన్‌ 2024


For More Details : 

Click Here




Also Read :



Post a Comment

0 Comments