
AFCAT Notification 2024 released
వాయుసేనలో అత్యున్నత ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్టు (ఏఎఫ్‌క్యాట్) నోటిఫికేషన్ విడుదలైంది.
➺ ఖాళీలు :
- 304
ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ ఫ్లయింగ్ పోస్టులు వీటికి అదనం.
➺ విభాగాలు :
- ఫ్లయింగ్ బ్రాంచ్, ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ
- గ్రౌండ్ డ్యూటీ - టెక్నికల్ బ్రాంచ్
- గ్రౌండ్ డ్యూటీ - నాన్ టెక్నికల్ బ్రాంచ్
➺ విద్యార్హత :
పోస్టులను అనుసరించి ఇంటర్ (మ్యాథమేటిక్స్, ఫిజిక్స్), సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ, నిర్ధేశిత బ్రాంచ్‌లలో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్, బీఎస్సీ, బీబీఏ/బీబీఎం/సీఎఫ్‌ఏ/పీజీ ఉత్తీర్ణత సాధించాలి
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥550 + జీఎస్‌టీ
➺ పరీక్షా కేంద్రాలు :
- హైదరాబాద్
- వరంగల్
- విజయవాడ
- విశాఖపట్నం
- గుంటూర్
- తిరుపతి
- రాజమహేంద్రవరం
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 28 జూన్ 2024
For More Details
0 Comments