Telangana Lok Sabha Members List in Telugu
తెలంగాణ రాష్ట్రం - ఎంపీల జాబితా
తెలంగాణ రాష్ట్రం - ఎంపీల జాబితా
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ సీట్లు ఉండగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 స్థానాల్లో, భారతీయ జనతా పార్టీ 8 స్థానాల్లో, ఎంఐఎం 1 స్థానంలో విజయం సాధించాయి.
| తెలంగాణ రాష్ట్రం - ఎంపీల జాబితా | ||
|---|---|---|
| కుందూరు రఘువీర్ | నల్గొండ | కాంగ్రెస్ |
| రామసహాయం రఘురాంరెడ్డి | ఖమ్మం | కాంగ్రెస్ |
| బలరాం నాయక్ పోరిక | మహబూబాబాద్ | కాంగ్రెస్ |
| చామల కిరన్‌కుమార్‌రెడ్డి | భువనగిరి | కాంగ్రెస్ |
| కడియం కావ్య | వరంగల్ | కాంగ్రెస్ |
| గడ్డం వంశీకృష్ణ | పెద్దపల్లి | కాంగ్రెస్ |
| మల్లు రవి | నాగర్‌కర్నూల్ | కాంగ్రెస్ |
| సురేశ్ కుమార్ షెట్కార్ | జహీరాబాద్ | కాంగ్రెస్ |
| ఈటల రాజేందర్ | మల్కాజిగిరి | భాజపా |
| బండి సంజయ్ కుమార్ | కరీంనగర్ | భాజపా |
| కొండా విశ్వేశ్వర్ రెడ్డి | చేవెళ్ల | భాజపా |
| అర్వింద్ ధర్మపురి | నిజామాబాద్ | భాజపా |
| గోడం నగేశ్ | ఆదిలాబాద్ | భాజపా |
| జి.కిషన్‌రెడ్డి | సికింద్రాబాద్ | భాజపా |
| మాధవనేని రఘునందన్‌రావు | మెదక్ | భాజపా |
| డీకే అరుణ | మహబూబ్‌నగర్ | భాజపా |
| అసదుద్దీన్ ఒవైసీ | హైదరాబాద్ | ఎంఐఎం |
0 Comments