UPSC Notification, Eligibility, Online Apply | యూపీఎస్సీ 312 కేంద్ర కొలువులు

UPSC Notification

యూపీఎస్సీ 312 కేంద్ర కొలువులు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (యూపీఎస్సీ) కేంద్ర విభాగాల్లో డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా 312 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

➺ విభాగాలు :

  • డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆర్కియాలజీకల్‌ కెమిస్ట్‌ - 04
  • డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆర్కియలాజిస్ట్‌ - 67
  • సివిల్‌ హైడ్రోగ్రాఫిక్‌ ఆఫీసర్‌ - 04
  • స్పెషలిస్టు గ్రేడ్‌ 3 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ -32
  • స్పెషలిస్టు గ్రేడ్‌ 3 - 35
  • డిప్యూటీ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ - 09
  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌ - 04
  • అసిస్టెంట్‌ డైరెక్టర్‌ గ్రేడ్‌ 2 - 46
  • ఇంజనీర్‌ అండ్‌ షిప్‌ సర్వేయర్‌ కం డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ - 02
  • ట్రెయినింగ్‌ ఆఫీసర్‌ - 08
  • అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ - 01

విద్యార్హత :

  • సంబంధిత సబ్జెక్టులో ఉత్తీర్ణత

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌

ఎంపిక విధానం :

  • రాత పరీక్ష
  • ఇంటర్యూ

ధరఖాస్తు విధానం :

  • రూ॥25/-
  • ఎస్సీ, ఎస్టీ, మహిళలు, వికలాంగులకు ఫీజు లేదు.
 

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 13 జూన్‌ 2024

 

For More Details 

click here




Post a Comment

0 Comments