Printing Technology Colleges in India | భారతదేశంలో ప్రింటింగ్ టెక్నాలజీలో డిగ్రీ అందిస్తున్న సంస్థలు
భారతదేశంలో ప్రింటింగ్ టెక్నాలజీలో డిగ్రీ అందిస్తున్న సంస్థలు
- మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (మణిపాల్, కర్ణాటక)
- జాదవపూర్ యూనివర్సిటీ, కోల్‌కతా (పశ్చిమ బెంగాల్)
- కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, గిండీ (చెన్నై తమిళనాడు)
- గగురు జంబేశ్వర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (హిస్సార్, హర్యానా)
- సింఘానియా యూనివర్సిటీ, ఝును ఝును(రసూల్‌పూర్, రాజస్థాన్)
- పుణె విద్యార్థి గృహ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ (పుణే, మహారాష్ట్ర)
- కాలికట్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మల్లప్పురం (కేరళ)
- అవినాశలింగమ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ హోమ్ సైన్స్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ ఉమన్, కోయంబత్తూర్ (తమిళనాడు)
Also Read :
0 Comments