BSF SI, Constable Jobs : Apply Online For 162 Various posts | బీఎస్‌ఎఫ్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

BSF SI, Constable Jobs : Apply Online For 162 Various posts | బీఎస్‌ఎఫ్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు

బీఎస్‌ఎఫ్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ఉద్యోగాలు 
BSF Recruitment 2024

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఖాళీగా ఉన్న 162 ఎస్‌ఐ, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ గ్రూప్‌-బి, సి (నాన్‌ గెజిటెడ్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుండి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

➺ మొత్తం పోస్టులు : 

  • 162

➺ విద్యార్హత :

పోస్టును బట్టి మెట్రిక్యులేషన్‌, ఇంటర్‌, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, ఇంజన్‌ డ్రైవర్‌ సర్టిఫికేట్‌ ఉండాలి. 

➺ ధరఖాస్తు విధానం : 

  • ఆన్‌లైన్‌ 


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 01 జూలై 2024


For More details 

Click Here

Post a Comment

0 Comments