
గ్రామీణ బ్యాంకుల్లో భారీగా ఉద్యోగాలు 9995 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ IBPS RRB 2024 Notification Out
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) వివిధ గ్రామీణ బ్యాంకులలో ఖాళీగా ఉన్న 9995 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
➺ గ్రామీణ బ్యాంకులు :
- ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్
- ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్
- చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్
- కర్ణాటక గ్రామీణ బ్యాంక్
- సప్తగిరి గ్రామీణ బ్యాంక్
- తెలంగాణ గ్రామీణ బ్యాంక్
- విదర్భ కొంకణ్ గ్రామీణ బ్యాంక్
➺ మొత్తం ఖాళీలు :
- 9995
➺ విభాగాలు :
- ఆఫీస్ అసిస్టెంట్
- ఆఫీసర్ స్కేల్ I
- ఆఫీసర్ స్కేల్ II
- ఆఫీసర్ స్కేల్ III
➺ విద్యార్హత :
- పోస్టును బట్టి డిగ్రీ, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించాలి.
➺ ఎంపిక విధానం
- ప్రిలిమినరీ
- మెయిన్స్
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥850/-(మిగతా వారికి)
- రూ॥175/-(ఎస్సీ,ఎస్టీ,దివ్యాంగులు)
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది : 27 జూన్ 2024
For More details
0 Comments