-Admission-2024.jpg)
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అడ్మిషన్స్
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ (పీజేటీఎస్‌ఏయూ) డిప్లొమా ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్‌ల కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
➺ విభాగాలు :
- డిప్లొమా ఇన్ అగ్రికల్చర్
- డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్
- డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్
➺ విద్యార్హత :
- 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి
- అగ్రికల్చరల్ విభాగంలో తెలంగాణ పాలిసెట్ 2024 ర్యాంక్ సాధించాలి
- 31 డిసెంబర్ 2024 నాటికి 15 సంవత్సరాలు నిండి ఉండాలి.
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥1200/-(జనరల్)
- రూ॥600/-(దివ్యాంగులు, ఎస్సీ,ఎస్టీ)
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 26 జూన్ 2024
For more details :
0 Comments