
Indian Air Force Agniveer Recruitment 2024
అవుతారా మీరు అగ్నివీర్ ..
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత వాయుసేన అగ్నిపథ్ స్కీంలో భాగంగా అగ్నివీర్ వాయు నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది.
➺ పోస్టు పేరు :
- ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ - అగ్నివీర్ వాయి
➺ అర్హత :
కనీసం 50 శాతం మార్కులతో మేథమెటిక్స్ ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఇంటర్ లేదా 3 సంవత్సరాల ఇంజనీరింగ్ డిప్లొమా పూర్తి చేయాలి.
➺ వయస్సు :
- 03 జూలై 2004 నుండి 03 జనవరి 2008 మధ్య జన్మించి ఉండాలి.
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ పరీక్ష ఫీజు :
- రూ॥550/-
➺ ముఖ్యమైన తేదీలు :
- ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 28 జూలై 2024
- ఆన్‌లైన్ పరీక్షలు ప్రారంభం : 18 అక్టోబర్ 2024
0 Comments