
Nalanda University Admission 2024 | నలంద యూనివర్సిటీ పీజీ, పీహెచ్‌డీ అడ్మిషన్స్
బీహార్‌లోని నలంద యూనివర్సిటీ మాస్టర్స్, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది. మాస్టర్స్‌లో ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ ప్రోగ్రామ్‌లున్నాయి.
➺ కోర్సులు :
- ఎంఏ స్పెషలైజేషన్‌లు
- ఎంబీఏ స్పెషలైజేషన్
- ఎమ్మెస్సీ స్పెషలైజేషన్
- పీహెచ్‌డీ స్పెషలైజేషన్
➺ అర్హత :
- సంబంధిత సబ్జెక్టులలో ఉత్తీర్ణత
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 10 జూలై 2024
For More Details
0 Comments