
Telangana Veterinary University Admission | పీ.వీ నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ అడ్మిషన్
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని పీ.వీ నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (PVNR TVU) యానిమల్ హస్పెండరీ (పశుసంవర్థక) పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తును స్వీకరిస్తుంది.
➺ విద్యార్హత :
- రాష్ట్రంలోని గ్రామీన పాఠశాలల్లో కనీసం 4 సంవత్సరాలు చదవాలి
10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలి
31 అగస్టు 2024 నాటికి 15 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి
తెలంగాణ పాలిసెట్ 2024లో ర్యాంక్ పొంది ఉండాలి
➺ ధరఖాస్తు విధానం :
- ఆఫ్‌లైన్
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥830/-(జనరల్, బీసీ)
రూ॥415/-(ఎస్సీ,ఎస్టీ, దివ్యాంగులు)
➺ చిరునామా :
రిజిస్ట్రార్, పీ.వీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీస్, రాజేంద్రనగర్, హైదరాబాద్ - 500030
స్పీడ్ పోస్టు / రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ధరఖాస్తు చేరేందుకు చివరి తేది : 20 జూలై 2024
For More Details
0 Comments