NFL Recruitment 2024 | నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌లో ఇంజనీర్‌ జాబ్స్‌

NFL Recruitment 2024 | నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌లో ఇంజనీర్‌ జాబ్స్‌

 NFL Recruitment 2024 | నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌లో ఇంజనీర్‌ జాబ్స్‌

నోయిడాలోని నేషనల్‌ ఫెర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఎన్‌ఎఫ్‌ఎల్‌) దేశంలోని వివిధ యూనిట్లు / కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 97 ఇంజనీర్‌, సీనియర్‌ కెమిస్ట్‌, మెటీరియల్స్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

➺ పోస్టులు :

  • ఇంజనీర్‌ (ప్రొడక్షన్‌) - 40
  • మెకానికల్‌ - 15
  • ఎలక్ట్రికల్‌ - 12
  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌ - 11
  • సివిల్‌ - 1
  • ఫైర్‌ అండ్‌ సేప్టీ - 3
  • సీనియర్‌ కెమిస్ట్‌ (కెమికల్‌ ల్యాబ్‌) - 9
  • మెటీరియల్స్‌ ఆఫీసర్‌ - 6

➺ విద్యార్హత :

  • సంబంధిత కోర్సులో ఉత్తీర్ణత 

➺ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 01 జూలై 2024

For Online Apply

Click here

Post a Comment

0 Comments