
కొండా లక్ష్మణ్ యూనివర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా అడ్మిషన్స్
హార్టికల్చర్ యూనివర్సిటీలో డిప్లొమా కోర్సులు
సిద్దిపేట జిల్లా ములుగు వద్ద గల శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ స్టేట్ హార్టికల్చరల్ యూనివర్సిటీ (ఎస్‌కేఎల్‌టీఎస్‌హెచ్‌యూ) - ‘డిప్లొమా ఇన్ హార్టికల్చర్’ లో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
➺ విద్యార్హత :
- కనీసం 35 శాతం మార్కులతో 10వ తరగతి పాసై ఉండాలి
- తెలంగాణ పాలిసెట్ 2024లో అర్హత సాధించి ఉండాలి
- సీబీఎస్‌ఈ/ఐసీఎస్‌ఈ/ఎన్‌ఐఓఎస్/టీఓఎస్‌ఎస్ నుండి సైన్స్ ఒక సబ్జెక్టుగా 10వ తరగతి పూర్తి చేయాలి.
- ఇంటర్మిడియట్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు.
- 31 డిసెంబర్ 2024 నాటికి 15 నుండి 22 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి
➺ ధరఖాస్తు రుసుము :
- రూ॥1100/-(జనరల్)
- రూ॥600/-(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు)
ధరఖాస్తులకు చివరి తేది : 15 జూలై 2024
For More Details :
0 Comments