
SSC MTS 2024 Notification Out
Apply Online for 8326 MTS & Havaldar Posts
స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ (ఎస్‌ఎస్‌సీ) కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు/కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న 8326 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
➺ మొత్తం పోస్టులు :
- 8,326
➺ కేంద్ర మంత్రిత్వ శాఖలు / విభాగాలు
- జనరల్ సెంట్రల్ సర్వీస్
- సెంట్రల్ బోర్డు ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్
- సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్
మల్టీ టాస్కింగ్ (నాన్ టెక్నికల్) స్టాఫ్ (గ్రూప్ సి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టిరియల్) - 4,887 పోస్టులు
హవల్దార్ (గ్రూప్-సి నాన్ గెజిటెడ్, నాన్ మినిస్టిరియల్ - 3,449
➺ అర్హతలు :
- గుర్తింపు పొందిన బోర్టు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత
➺ వయస్సు :
- 01 అగస్టు 2024 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి
- ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు సడలింపు
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ధరఖాస్తు రుసుము
- రూ॥100/-
- ఎస్సీ,ఎస్టీ,వికలాంగులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 31 జూలై 2024
0 Comments